Ind Vs CSXI : Not Kohli.. Rohit Sharma Leads Teamindia | Ind Vs Eng | Oneindia Telugu

2021-07-20 336

Rohit Sharma will be leading the Indian team in the warm-up game against County XI in Durham with Virat Kohli and Ajinkya Rahane on the bench.
#Teamindia
#ViratKohli
#MayankAgarwal
#KlRahul
#Rishabhpant
#CountyChampionshipXi
#Indvseng

ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. చెస్టర్-లే-స్ట్రీట్ మైదానంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ కాసేపటి క్రితం ఆరంభం అయింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు